రూ.90 వేలకు చేరిన పసిడి ధరలు.! 1 y ago

featured-image

బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇది. పసిడి ధరలు తగ్గుతున్నాయి అనుకునేలోపే మళ్లీ ఊహించని స్థాయిలో పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹400, ₹440లు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,500 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90 వేలకు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే ₹1,100 పెరిగి కేజీ ధర రూ.1,13,000 వద్ద పలుకుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD